In the show of bigg boss ntr asked to Mumaith khan after the elimination. she said deeksha. She is not fit for the show. <br /> <br />బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో నిన్న ముమైత్ ఎలిమినేట్ అవ్వకనే అయింది. బయటకు వచ్చిన తరువాత ఇంటిలో సభ్యులను ఉద్దేశించి కొందరికి సలహాలు సూచనలు చేసింది. ఆ తరువాత ఈ ఇంట్లో వున్న మెంబెర్స్ లో ఎవరు విన్ అవుతారు అని ఎన్టీఆర్ ముమైత్ ని అడగగా ధనరాజ్ విన్ అవుతాడు అని చెప్తుంది తనకి ఆ కెపాసిటీ వుంది డెఫినెట్ గా ధనరాజ్ విన్ అవుతాడు అని నేను అనుకుంటున్నాను అని ఎన్టీఆర్ తో అంటుంది.